విభిన్న ప్రతిభావంతులకు ఉచితంగా ట్రై మోటార్‌ సైకిళ్లు

జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ట్రై మోటార్‌ సైకిళ్లు పంపిణీ చేయనుంది.