మూడో విడత ఎన్నికల నిర్వహణకు పూర్తిస్థాయి ఏర్పాట్లు : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

మూడో విడత సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు జరగనున్న ఎన్నికలకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలని ఆసిఫాబాద్​జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అధికారులను ఆదేశించారు