Bengaluru: పార్టీపై పోలీసులు దాడి.. నాలుగో ఫ్లోర్ నుంచి డ్రైనేజీ పైపు ద్వారా తప్పించుకోబోయిన యువతి

బెంగళూరులో అర్ధరాత్రి పార్టీ చేసుకుంటున్న యువతి యువకులు అరుపులు, కేకలతో స్థానికులను ఇబ్బందికి గురిచేశారు. దీంతో వారు హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయడంతో పోలీసుల సడెన్‌గా ఎంట్రీ ఇచ్చారు. దీంతో తప్పించుకునే ప్రయత్నంలో ఓ యువతి బాల్కనీ నుంచి జారిపడి తీవ్రంగా గాయపడింది. డ్రైనేజీ పైపు సాయంతో దిగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. హోటల్ యజమానిపై నిర్లక్ష్యం కేసు నమోదు చేశారు. పూర్తి విచారణ జరుగుతోంది.