ఆసియా టాప్ స్ట్రీట్స్ లో.. బంజారాహిల్స్, హిమాయత్ నగర్

ఆసియా టాప్ స్ట్రీట్ లో హైదరాబాద్ చోటు దక్కించుకుంది. గ్లోబల్ సిటీ గా అభివృద్దిచెందుతున్న మహానగరంలోని బంజారాహిల్స్, హిమాయత్ నగర్ ప్రాంతాలు ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని అత్యంత విలువైన 50 షాపింగ్ స్ట్రీట్స్ లో స్థానం దక్కించుకుని అంతర్జాతీయ గుర్తింపును పొందాయి.