విమానం గాల్లో ఉండగానే.. ప్యాసింజర్ కు అస్వస్థత.. సీపీఆర్ చేసి బ్రతికించిన మాజీ ఎమ్మెల్యే

విమానం గాల్లో ఉండగానే ..ప్యాసింజర్ కు తీవ్ర అస్వస్థత..ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది.. ఆ సయమంలో తోటి ప్రయాణికురాలికి ప్రయాణం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే ఆమె ప్రాణాలు కాపాడింది.