తిరువనంతపురంలో బీజేపీ ఘన విజయం.. 45 ఏండ్ల సీపీఎం ఆధిపత్యానికి కమలం పార్టీ చెక్

కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ చరిత్ర సృష్టించింది. తిరువనంతపురం కార్పొరేషన్‌లో అతిపెద్ద పార్టీగా అవతరించింది. 101 వార్డులకు జరిగిన ఎన్నికల్లో కమల దళం 50 సీట్లు గెలుచుకుంది.