టెక్నాలజీ : ఫేస్ బుక్ మారింది.. కంటెంట్ క్రియేటింగ్స్లో అప్డేట్స్..మరింత స్మార్ట్గా కొత్త ఫీచర్లు

మెటా తన సోషల్ మీడియా ప్లాట్​ఫామ్​ అయిన ఫేస్​బుక్​ను రీ–డిజైన్ చేసింది. 2026 కోసం ఫీడ్‌, ప్రొఫైల్, సెర్చ్, ఫొటో, వీడియో వ్యూయింగ్​, కంటెంట్​ క్రియేటింగ్స్​లో అప్​డేట్స్ కూడా వచ్చాయి. ఫీడ్​ ఇక నుంచి మరింత స్మార్ట్​గా ఉంటుంది.