Electricity: నగరంలో.. నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలివే..

హైదరాబాద్ నగరంలోని ఆయా ఏరియాల్లో శనివారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. విద్యుత్ లైన్ల మరమ్మత్తుల కారణంగా విద్యుత్ సరఫరాను నిలిపివేస్తునకనట్లు తెలిపారు.