కోరుట్ల పేషెంట్లు జగిత్యాలకు వస్తున్నరు

కోరుట్ల పేషెంట్లు జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి వస్తున్నారని.. మెట్​పల్లిలోని 30 పడకల ఆస్పత్రి నిర్వహణపై దృష్టి పెట్టి, 100 పడకల హాస్పిటల్ ​మంజూరు చేయించుకోవాలని కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్​కు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్​కుమార్​ హితవు పలికారు.