సంక్షేమం, అభివృద్ధికే మొదటి ప్రాధాన్యత : మాజీ మంత్రి వేణుగోపాలాచారి

బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో పూర్తిగా కుంటుబడిన అభివృద్ధిని గాడిలో పెడుతూ ప్రభుత్వం సంక్షేమ అమలు చేస్తోందని, అభివృద్ధికే మొదటి ప్రాధాన్యమని మాజీ మంత్రి వేణుగోపాలాచారి, మాజీ ఎంపీ సోయం బాపురావు అన్నారు.