భద్రాచలం సర్పంచ్ గా కాంగ్రెస్ మద్దతు అభ్యర్థి పూనెం కృష్ణ దొర విజయం

భద్రాచలం, వెలుగు: భద్రాచలం పంచాయతీ సర్పంచ్‌గా పూనెం కృష్ణదొర ఎన్నికయ్యారు. బీఆర్ఎస్అభ్యర్థి మానె రామకృష్ణపై1,684 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. స్థానిక డిగ్రీ కాలేజీలో శుక్రవారం తెల్లవారుజాము వరకు కౌంటింగ్జరిగింది