ఆటోతో ఢీకొట్టి.. బస్సు డ్రైవర్ పై ఆటో డ్రైవర్ దాడి

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బస్సు డ్రైవర్ పై ఆటో డ్రైవర్ దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. బస్సు డ్రైవర్ ను ఆటోతో డాష్ ఇచ్చి మరీ దాడి చేశారు ఆటో డ్రైవర్. ఎందుకు ఢీకొట్టావని ప్రశ్నించినందుకు తీవ్రంగా కొట్టాడు. బస్సు డ్రైవర్ ఫిర్యాదుతో రంగంలోకిదిగిన పోలీసులు ఆటో డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.