రామచిలుకను కాపాడబోతే.. యువకుడి ప్రాణాలు పోయాయ్

పెంపుడు రామచిలుకను కాపాడేందుకు వెళ్లి 32ఏళ్ల యువకుడు విద్యుత్ షాక్ తో చనిపోయిన ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది.