68 మంది ఉద్యోగాలకు ఎంపిక

మండలంలోని చిన్నముష్టూరు పాలిటెక్నిక్‌ కళాశాలలో ఏపీఎ్‌సఎ్‌సడీసీ, సీ డ్యాప్‌ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన జాబ్‌ మేళాలో 68మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు.