మెదక్ జిల్లాలో కాంగ్రెస్, బీజేపీ వర్గాల కొట్లాట

రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ లో భాగంగా ఆదివారం మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కోనాయిపల్లిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య గొడవ జరిగింది.