Tools & Gadjets : మల్టీఫంక్షనల్ మానిటర్ స్టాండ్.. నాలుగు USB పోర్ట్స్ ..లైటింగ్ స్పెషల్ అట్రాక్షన్

చిన్న టేబుల్‌పై కంప్యూటర్/ల్యాప్‌టాప్ పెట్టుకుని పనిచేసేవాళ్లకు ఏసర్ కంపెనీకి చెందిన ఈ మల్టీఫంక్షనల్ మానిటర్ స్టాండ్ బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఇంటిగ్రేటెడ్ మొబైల్, టాబ్లెట్ హోల్డర్‌తోపాటు స్టోరేజీ కంపార్ట్‌మెంట్ ఉంటుంది.