శ్మశాన భూమి కబ్జాకు యత్నం

తర్లుపాడులోని హిందూ శ్మశాన భూమిని కబ్జా చేసేందుకు ఓ వ్యాపార వేత్త ప్రయత్నిస్తున్నారు. తర్లుపాడు నుంచి మార్కాపురం వెళ్లే రహదారిలో సర్వే నెంబర్‌ 82/1లో 1.76 సెంట్ల బండి పోరంబోకు, రహదారి భూమిగా ఉంది. దాన్ని తర్లుపాడులోని నాయుడుపల్లె కాలనీకి చెందిన హిందువులు శ్మశానంగా ఉపయోగించుకుంటున్నారు.