నేడే (డిసెంబర్ 14) రెండో విడత పంచాయతీ ఎన్నికలు..ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట దాకా పోలింగ్
రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ మహిళా ఓటర్లే నిర్ణయాత్మక శక్తిగా మారారు. వీరి ఓట్లే అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించనున్నాయి. మొత్తం ఓటర్లలో పురుషుల కంటే మహిళలే ఎక్కువ