భూమి లేని పేదలకు పింఛన్.. నెలకు రూ.5 వేలు.. దరఖాస్తు చేసుకోండి!

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతిలో భూమి లేని పేదలకు పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఆర్డీఏ అధికారులు చర్యలు ప్రారంభించారు. త్రిసభ్య కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 4929 మంది భూమి లేని పేదలకు ఐదు వేల చొప్పున పింఛన్ పునరుద్ధరించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం దరఖాస్తు చేసుకోవాలని సీఆర్డీఏ కమిషనర్ ఓ ప్రకటనలో కోరారు. గ్రామ సభల్లోనూ అర్జీలు ఇవ్వవచ్చని సూచించారు.