త్వరలో లెవెల్ ఫోర్ ట్రామా కేర్.. గోల్డెన్ అవర్‌లో చికిత్స అందించడమే లక్ష్యంగా పక్కా నెట్వర్క్
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని కాపాడేందుకు ప్రభుత్వం పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తున్నది. యాక్సిడెంట్ జరిగిన వెంటనే అత్యంత కీలకమైన గోల్డెన్ అవర్లోనే బాధితులకు మెరుగైన వైద్యం