నైనీ బ్లాక్ టెండర్ పై సింగరేణి కార్మికులు చేసిన ఆందోళనతో ప్రభుత్వం దాన్ని రద్దు చేసిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. ఆ ఆక్రోశంతోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సింగరేణిలో 13 వేల మంది కార్మికులు ఎక్కువగా ఉన్నారని మాట్లాడారని మండిపడ్డారు.