విద్యా కమిషన్ ఇచ్చింది నివేదిక మాత్రమే! : ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు

ఎడ్యుకేషన్ పాలసీపై విద్యా కమిషన్ ఇటీవల ఇచ్చింది నివేదిక మాత్రమేనని ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు అన్నారు. ఈ నివేదికను 20 రోజుల్లో పబ్లిక్ డొమైన్‌‌లో ఉంచుతామన్నారు.