Andhra: గాడిద మాంసం పేరుతో ఏం అమ్ముతున్నారో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..

ఒంగోలు శివారులో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. గాడిద మాంసం పేరుతో గుర్రాలను కోసి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు బట్టబయలు చేశారు. మంగమూరు రోడ్డులో అర్ధరాత్రి దాడి చేసి ఏడుగురిని అరెస్ట్ చేశారు. బాపట్ల జిల్లా నుంచి గుర్రాలను తెచ్చి గాడిద మాంసంగా అమ్ముతూ భారీగా డబ్బులు దండుకుంటున్నట్టు విచారణలో తేలింది.