సినిమాలను ప్రచార సాధనాలుగా వాడుతున్నారా? ప్రధాని మోదీపై ప్రకాష్ రాజ్ ఫైర్!

కేరళ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ స్వయంగా ‘ది కేరళ స్టోరీ’, ‘దురంధర్’ వంటి సినిమాలను సమర్థించడంపై ప్రకాష్ రాజ్ తీవ్రంగా స్పందించారు. నరేంద్ర మోదీ ప్రస్థానం టీ అమ్మడం నుంచి సినిమాలు అమ్మే స్థాయికి చేరుకుంది అంటూ ఎద్దేవా చేశారు.