మల్లికార్జున ఖర్గే 'గుజరాత్' వ్యాఖ్యల వివాదం.. క్షమాపణలు కోరిన కాంగ్రెస్ అధినేత

గుజరాత్ ప్రజలపై చేసిన వ్యాఖ్యలకు మల్లికార్జున ఖర్గే విచారం వ్యక్తం చేశారు. తన మాటలను తప్పుగా చిత్రీకరించారని, ప్రజలపై గౌరవం ఉందని స్పష్టం చేశారు.