దక్షిణ మధ్య రైల్వే వేసవి ప్రత్యేక రైళ్లు.. ఏపీ, తెలంగాణ నడుమ చాలా ట్రైన్స్!

SCR Special Trains : వేసవి కాలంలో కీలక మార్గాల్లో అధిక ప్రయాణికుల రద్దీని నిర్వహించేందుకు దక్షిణ మధ్య రైల్వే(SCR) ప్రత్యేక రైళ్ల సర్వీసులను నడుపుతోంది. ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య చాలా ట్రైన్స్ ఉన్నాయి.