Kolatam Performance 6వేల మందితో 22న భారీ కోలాటం ప్రదర్శన

Mass Kolatam Performance on 22nd with 6,000 Participants
గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేయాలనే లక్ష్యంతో జిల్లా కేంద్రంలో ఈ నెల 22న భారీ స్థాయిలో కోలాటం ప్రదర్శనను నిర్వహించనున్నట్టు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.