నిలిచిన ఆర్డర్లు.. ఆగిన మగ్గాలు..! రూ.250 కోట్ల చేనేత ఆర్డర్లు ఆకస్మికంగా రద్దు

రాష్ట్రంలోని చేనేత సొసైటీలకు విద్యాశాఖ, గురుకులాల నుంచి వచ్చిన రూ. 250 కోట్ల విలువైన ఆర్డర్లను ప్రభుత్వం రద్దు చేసింది. ప్రాజెక్ట్ మేనేజ్‌‌మెంట్ యూనిట్ (పీఎంయూ) ద్వారా మళ్లీ ఓపెన్ టెండర్లను ఆహ్వానించింది.