మాదిగలను రాజ్యాధికార దిశగా తీసుకెళ్తాం : మోత్కుపల్లి నర్సింహులు

మాదిగలను రాజ్యాధికార దిశగా తీసుకెళ్లేందుకు మాదిగ మహా శక్తి సంఘం కృషి చేస్తుందని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మాదిగ మహా శక్తి జెండా ఆవిష్కరణ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరించారు.