ఆర్టీసీ బస్సు కిందపడి బాలిక మృతి..  తండ్రి కళ్ల ముందే ఘటన

వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలు ముగ్గురు మృతి చెందారు. జూబ్లీహిల్స్​లోని ఓ  అపార్ట్​మెంట్​లో​దుర్గాప్రసాద్ వాచ్​మెన్​గా పనిచేస్తున్నాడు. శనివారం తన ఇద్దరు పిల్లలను స్కూల్ నుంచి బైక్​పై తీసుకువస్తుండగా, నిలిపి ఉన్న కారును చూసి ఒక్కసారిగా బ్రేక్ వేశారు.