మన్యం జిల్లాలో భూప్రకంపనలు.. భయాందోళనలో ప్రజలు

ఆంధ్ర ఊటీ అరకు లోయతోపాటు పాడేరు నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి. శనివారం రాత్రి 11.31 నిమిషాలకు ఈ భూ ప్రకంపనలు వచ్చాయి.