ఏపీలో ‘అడవి ఆవులు’ నిజంగా ఉన్నాయా..? అవి ఎక్కడి నుంచి వచ్చాయి..

కృష్ణా తీర లంక భూముల్లో అడవి ఆవులు రైతులకు పెను సవాలుగా మారాయి. మేత కొరతతో పంటలను ధ్వంసం చేస్తూ, రైతులపై దాడులకు తెగబడుతున్నాయి. వందల ఎకరాల పంటలను నాశనం చేస్తున్న ఈ ఆవుల బెడద నుంచి రక్షణ కోసం అధికారులు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇవ్వడం లేదు.