ఏపీకి APSDMA హెచ్చరికలు.. రికార్డుస్థాయిలో ఎండలు, ఈ జిల్లాల ప్రజలు రెండు రోజులు జాగ్రత్తగా ఉండాలి

AP High Temperatures Heat Waves Warning: ఏపీలో ఎండలు మండిపోతున్నాయి.. జనాలు అల్లాడిపోతున్నారు. ఇవాళ, శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఎండ తీవ్రత తీవ్రస్థాయిలో ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 నుంచి 43 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఇవాళ 54 మండలాల్లో తీవ్ర వేడిగాలులు, 16 మండలాల్లో వేడి గాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.