ఐపీఎల్‌ మ్యాచ్‌లకు పటిష్ఠ బందోబస్తు

ఉప్పల్‌ స్టేడియంలో త్వరలో జరిగే ఐపీఎల్‌ మ్యాచ్‌లకు 2వేల మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశామని ఉప్పల్‌ డీసీపీ సురేష్‌ తెలిపారు.