తిరుపతి జిల్లా బాలాయపల్లి సమీపంలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఒకరు సజీవ దహనం కాగా పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.