IPL 2026: రేపే లక్నో vs హైదరాబాద్ మధ్య మహా సంగ్రామం.. అధిపత్యం ఎవరిదో!

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడగా.. బెంగళూరుతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికీ, కోల్‌కతాతో జరిగిన రెండో మ్యాచ్‌లో అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది.