అడవి కోడితో ఆషామాషీ కాదు.. దాని ప్రత్యేకతలు మీకు తెలుసా..?

అడవి కోడి, మన ఇంటి కోడికి పూర్వికుడు. ఇది చాలా వేగంగా, అప్రమత్తంగా ఉంటుంది. ప్రమాదం అనిపిస్తే క్షణాల్లో చెట్టు మీదకు ఎగిరిపోగలదు. అగ్రెసివ్ స్వభావం, అద్భుతమైన మభ్యపెట్టే రంగులు దీనికి అడవిలో మనుగడకు సహాయపడతాయి. ఇది గింజలు, పురుగులు తింటూ సహజ క్లీనర్‌గా పనిచేస్తుంది.