ఒకేసారి రెండు యూఎస్ ఫైటర్ జెట్లను కూల్చిన ఇరాన్.. సీక్రెట్ ఆయుధం ఇదేనా!
ఇరాన్ గగనతలంలో విహరించడం ఇకపై అమెరికాకు నల్లేరు మీద నడక కాదనిపిస్తోంది. ఒకప్పుడు టెహ్రాన్ గగనతలంపై తమదే పూర్తి ఆధిపత్యం అని ప్రకటించిన అగ్రరాజ్యానికి ఇరాన్ ఊహించని షాక్ ఇచ్చింది.