ఇరాన్ భూభాగంలో పడిన అమెరికా పైలట్ ఏం చేస్తాడు.. ఎలా తప్పించుకుంటాడు.. ట్రైనింగ్‌లో ఏం చెబుతారంటే..!
ఆకాశంలో సెకనుకు వందల మైళ్ల వేగంతో దూసుకెళ్లే ఫైటర్ జెట్.. ఒక్కసారిగా శత్రువుల క్షిపణి తగిలి నిప్పుల ముద్దలా మారిపోతే? మరుక్షణమే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పారాచూట్