బీజేపీ ఒక పెద్ద ‘వాషింగ్ మెషీన్’.. డీఎంకే ఎంపీ కనిమొళి ఎద్దేవా

దిండిగల్: డీఎంకే ఎంపీ కనిమొళి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. డీఎంకేను అవినీతి, వారసత్వ పార్టీ అని విమర్శించే హక్కు గోయల్‌కు లేదన్నారు. ఎందుకంటే ఆయన ఒక రాజకీయ కుటుంబం నుంచే వచ్చారని ఎద్దేవా చేశారు