హైదరాబాద్‌లో 24/7 పోలీస్‌ పెట్రోలింగ్‌

హైదరాబాద్‌ నగరంలో ప్రజా రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణకు బ్లూకోట్స్‌, పెట్రోలింగ్‌ వాహనాలతో రాత్రీపగలు (24/7) పోలీస్‌ గస్తీ నిర్వహిస్తున్నామని సిటీ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ తెలిపారు.