టీచర్ల సమస్యలపై పోరాటాలకు సిద్ధం.. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రవి

టీచర్లు, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం జేఏసీ ఆధ్వర్యంలో పోరాటాలకు సిద్ధమవుతున్నామని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి తెలిపారు. శుక్రవారం కొత్తగూడెంలో నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.