లోకల్ ఐస్క్రీమ్స్ మాకొద్దు.. తోపుడు బండ్లు గ్రామాల్లోకి వస్తే రూ.5 వేలు ఫైన్.. నిర్మల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలోని 15 పంచాయతీల్లో నిషేధం

హానికర రంగులు.. రసాయనాలతో తయారవుతున్న ఐస్‌‌‌‌క్రీమ్స్‌‌‌‌పై గ్రామాలు పోరుబాటపట్టాయి. ఐస్‌‌‌‌క్రీమ్‌‌‌‌ బండ్లు ఊళ్లోకి రాకుండా నిర్మల్‌‌‌‌ జిల్లాలోని 15 పంచాయతీల్లో నిషేధం విధించారు. తోపుడు బండ్లు గ్రామాల్లోకి వస్తే రూ.5 వేల ఫైన్​ వేస్తామని