టీజీఎప్ సెట్ కు 2.93 లక్షల దరఖాస్తులు

రాష్ట్రవ్యాప్తంగా టీజీ ఎప్​ సెట్​కు 2,93,387 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. దీనిలో ఇంజినీరింగ్  విభాగానికి అత్యధికంగా 2,05,353 అప్లికేషన్లు రాగా, అగ్రికల్చర్  అండ్  ఫార్మసీ విభాగానికి 87,735 మంది దరఖాస్తు చేశారు.