ఖానాపూర్ లో   కాంగ్రెస్, ఎంఐఎం కుట్రలు తిప్పికొట్టాం

ఖానాపూర్ మున్సిపల్ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్ పీఠంపై బీజేపీ జెండా ఎగరడం.. కాంగ్రెస్ అహంకారానికి, వారి కుట్రల రాజకీయానికి చెంపపెట్టు అని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ అన్నారు. ఆదివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు.