మహిళా బిల్లులో బీసీ సబ్ కోటాఇవ్వాల్సిందే : జాజుల శ్రీనివాస్ గౌడ్

కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం కాచిగూడలోని ఓ హోటల్లో బీసీ సంక్షేమ సంఘాలు, అఖిలపక్ష నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.