కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ సమీపంలో ఏర్పాటు చేయబోతున్న డంప్ యార్డు చుట్టూ రాజకీయాలు వేడెక్కాయి. డంప్ యార్డుకు వ్యతిరేకంగా హుజూరాబాద్‌తో పాటు సిర్సపల్లి గ్రామస్తులు చేపట్టిన ఆందోళన రోజురోజుకు ఉధృతం అవుతోంది. జేఏసీగా ఏర్పడిన గ్రామస్తులు గత 14 రోజులు హుజూరాబాద్‌లో నిరాహార దీక్షలు నిర్వహిస్తుండగా.. ఈ నెల