ఉపాధి హామీ పథకాన్ని తొలగించే కుట్ర : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత

ఉపాధి హామీ పథకాన్ని తొలగించేందుకు మోదీ సర్కార్​ కుట్ర చేస్తున్నదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పేదల మీద కక్ష గట్టినట్టు వ్యవహరిస్తూ వారి నోటి కాడి కూడు లాగేసుకుంటోందని మండిపడ్డారు.