'ఏప్రిల్ 10న ఇస్లామాబాద్‌లో అమెరికా-ఇరాన్ ప్రతినిధుల భేటీ': ఒక్క ట్వీట్‌తో పరువు పోగొట్టుకున్న పాకిస్థాన్ ప్రధాని

అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం ఆగిపోయిందన్న శుభవార్తను ప్రపంచానికి చెప్పబోయి.. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అభాసుపాలయ్యారు. లెబనాన్ సహా అన్ని చోట్లా తక్షణమే కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిందని.. ఏప్రిల్ 10వ తేదీన ఇస్లామాబాద్‌లో శాంతి చర్చలు జరుగుతాయని ఆయన చేసిన ప్రకటన ప్రపంచాన్ని ఊపిరి పీల్చుకునేలా చేసింది. అయితే ఈ కీలకమైన మెసేజ్‌ను పోస్ట్ చేసే క్రమంలో డ్రాఫ్ట్ - పాకిస్థాన్ పీఎం మెసేజ్ అనే పదాలను కూడా అలాగే ఉంచి కాపీ, పేస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో ట్రోలర్లకు దొరికిపోయారు. ఆపూర్తి వివరాలు మీకోసం.