విచారణకు సిద్ధం అంటే.. అసెంబ్లీ నుంచి తోక ముడుచుకొని వెళ్ళింది ఎవరు..? :మంత్రి పొంగులేటి
బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేటీఆర్ లపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు మంత్రి పొంగులేటి. బుధవారం ( ఏప్రిల్ 8 ) మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈమేరకు వ్యాఖ్యలు చేశారు మంత్రి పొంగులేటి